బంగారానికి పెరిగిన డిమాండ్..

215
- Advertisement -

పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడికి డిమాండ్ భారీగా పెరిగింది. డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండగా హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,450కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,950గా ఉన్నాయి.

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,450గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,950గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,160, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,720గా ఉంది.

ఇక హైదరాబాద్‌‌లో కేజీ వెండి ధర రూ. 71,600గా ఉండగా విజయవాడలో రూ.71,600, చెన్నైలో రూ.71,600,బెంగుళూరులో రూ.71,600,కేరళలో ధర రూ.71,600గా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -