ఎంత స్టార్ హీరోల కొడుకులైతే..

208
How much can the heroes of the heroes ..
- Advertisement -

టాలీవుడ్‌లోనే కాకుండా ఏ చిత్ర సిమలో అయిన మనకు భాగా వినిపించేది వారసత్వ హీరోలు కోడుకులు హీరోలుగా చిత్ర సీమను ఏలుతున్నారని, వారి తండ్రులు హీరోలుగా లేకుంటే అంతా పెద్ద స్టార్స్ అవ్వలేరని చాలా మంది అంటుంటారు. ఇలాంటి ప్రశ్నలకు నటి కాజల్ తనదైన రీతిలో సమాధానమిచ్చింది.

How much can the heroes of the heroes ..

ఎంత స్టార్ హీరోల కొడుకులైన మాత్రాన కష్టపడందే ఎవరూ అంత స్థాయికి రాలేరు. వారు నమ్మకంతో చాలా కష్టపడి స్వయం కృషితో ఎదిగారు. టాలీవుడ్‌లో ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలైన మహేష్‌ బాబు, రాంచరణ్, ఎన్టీఆర్, నాగచైతన్య, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ వీళ్లంతా అలా కష్టపడిన వాళ్లే. వారి సొంత ప్రతిభతోనే ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నారు తప్ప వారసత్వాన్ని పుణికిపుచ్చుకోలేదు. వారు స్టార్ హీరోలైయ్యింది వారి వారసత్వంతో కాదు, వారి కృషితోనే స్టార్ హీరోలయ్యారని, నిజానికి వారసత్వం అనేది ఓ భారం. దాన్ని మోస్తూ విజయాలు అందుకున్న వారందరిని అభినందించాల్సిందే’నని కాజల్ తెలిపారు. రీసెంట్‌గా అ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కాజ‌ల్ అ సినిమాతో మంచి హిటను అందుకుంది. ప్రస్తుతం ఆమె  ఎంఎల్ఏ అనే సినిమాలో నటిస్తుంది.

- Advertisement -