హార్రర్ థ్రిల్లర్.. ‘హి’

65
- Advertisement -

డబ్ల్యూఎంబి పిక్చర్స్ బ్యానర్ పై సుస్మ సుందర్ నిర్మాతగా శ్రీనివాస్ ఎం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హి (హంట్స్ ఎవరిఒన్) హారర్ తో పాటు థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి, అలాగే ఆడియన్స్ సస్పెన్స్ అయ్యే ఎపిసోడ్స్ ఈ మూవీలో ప్రేత్యేకం.

బిగ్ బాస్ ఫేమ్ సంజన అన్నే ప్రధాన పాత్రలో అర్జున్ ఆర్య, రాగినమ్మ, శివ, రసూల్, సంజయ్ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మంత్రి హరీష్ రావు గారు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ” కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘హి’ చిత్రం అందరికి నచ్చాలని, ఈ సినిమాతో చిత్రంలో పనిచేసిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Also Read:యానిమల్..రన్ టైం లాక్!

- Advertisement -