పంచాంగం.. 15.03.18

165
Telugu-Panchagam-
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం

తిథి బ.త్రయోదశి సా.4.35 వరకు

తదుపరి చతుర్దశి

నక్షత్రం ధనిష్ఠ సా.4.40 వరకు

తదుపరి శతభిషం

వర్జ్యం రా.12.21 నుంచి 2.04 వరకు

దుర్ముహూర్తం ఉ.10.08 నుంచి 10.56 వరకు

తదుపరి ప.2.54 నుంచి 3.43 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభసమయాలు…ఉ.11.01 నుంచి 11.55 వరకు,

తిరిగి సా.4.10 నుంచి 5.45 వరకు క్రయవిక్రయాలు,

అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

మాసశివరాత్రి

- Advertisement -