వైరల్ వీడియో.. వింత హోలీ!

14
- Advertisement -

దేశ వ్యాప్తంగా ప్రజలంతా హోలీ సంబరాల్లో మునిగితేలారు. అయితే హోలీ అనగానే మనకు గుర్తుకొచ్చేది కలర్స్, రంగుల నీళ్లు. అయితే సోషల్‌ మీడియాలో ఓ పాత వీడియో మళ్లీ ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఓ యువకుడు మరో యువకుడిని చేతులతో ఎత్తుకెళ్లి బురదగుంటలో పడేస్తాడు.. పడిన యువకుడి శరీరమంతా బురదతో నిండిపోతుంది. ఆ బురదలో నుండి లేచి వెళతాడు..! ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

- Advertisement -