- Advertisement -
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం హిట్ 3. ఈ క్రైమ్ డ్రామాకు సైలేష్ కొలను దర్శకత్వం వహించగా నాని మరియు ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందించారు.
ఇక అంతా ఊహించినట్లుగానే హిట్ 3 అదిరే వసూళ్లను రాబట్టింది. ఇక నాని కెరీర్‌లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది హిట్ 3. మొదటి రోజు 43 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని సెన్సేషన్ ని సెట్ చేసింది. ఈ వీకెండ్ నాటికి సినిమా ఈజీగా 150 కోట్ల దగ్గర మార్క్ కి చేరుకున్నా కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు.
ఇప్పటివరకు నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటి దసరా. తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేస్తూ హిట్ 3 అదిరే వసూళ్లను రాబట్టింది.
Also Read:అమరావతి పునర్నిర్మాణం…ప్రారంభ వివరాలు
- Advertisement -

