హిట్ లిస్ట్…సెన్సార్ పూర్తి

16
- Advertisement -

తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా హిట్ లిస్ట్. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ నిర్మిస్తున్నారు.

మే 31న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది.తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిఫికేట్ జారీ చేశారు.

యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:Yevam:యేవ‌మ్… ర్యాప్ సాంగ్

- Advertisement -