HIT 3: హిట్ 3 ట్విట్టర్ రివ్యూ

45
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం హిట్ 3. ఈ క్రైమ్ డ్రామాకు సైలేష్ కొలను దర్శకత్వం వహించగా, నాని మరియు ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందించారు.

వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, శ్రీనిధి జంటగా హిట్ 3 సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నేడు మే 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే అమెరికాలో షోలు పడ్డాయి. ఏపీలో కూడా తెల్లవారుజామున షోలు పడ్డాయి. దీంతో సినిమా చూసిన ఫ్యాన్స్, ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

 

Also Read:ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సుకు కేటీఆర్

- Advertisement -