- Advertisement -
హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ని తన నివాసంలో కలిశారు హైర్ బస్సు యాజమాన్య సంఘం. అద్దె బస్సుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొన్నం కి వినతిపత్రం సమర్పించిన అద్దె బస్సుల యాజమాన్యాలు.ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించారు.
Also Read:Venkatesh:సైంధవ్ నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్
- Advertisement -