ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: హిమాన్షు

70
himansh
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ మనువడు హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, బాబాయి జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వాటిని నాటడమే కాదు సంరక్షించినప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాలను సాధించుకుంటామని తెలిపారు.

- Advertisement -