సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఉద్రిక్తత..

7
- Advertisement -

సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గుడి వెనుకనున్న మసీదు వైపు వెళ్లేందుకు హిందూ సంఘాల యత్నం చేయగా ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసుల లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఆలయం వద్దకు భారీగా చేరుకున్నాయి హిందూ థార్మిక సంఘాలు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరుగగా ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు అధికారులు. ముత్యాలమ్మ గుడి ఘటనలో ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. ఇక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున తరలిరావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Also Read:నల్గొండ కాంగ్రెస్‌లో వర్గపోరు..గుత్తా వర్సెస్ కోమటిరెడ్డి!

- Advertisement -