కేటీఆర్ క్వాష్ పిటిషన్..తీర్పు రిజర్వ్

2
- Advertisement -

కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వు చేసింది హైకోర్టు. అప్పటి వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది.

Also Read:వాహనం ఢీ..చిరుతపులి పిల్ల మృతి

- Advertisement -