శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రెడ్ అలర్ట్

0
- Advertisement -

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రెడ్ అలర్ట్ జారీ చేశారు.జనవరి 30 వరకు ఎయిర్ పోర్ట్‌కు సందర్శకులు రాకుండా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ప్రయాణికుల వద్ద అన్ని వస్తువులు క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. తద్వారా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు తీసుకెళ్లకుండా నిషేధించారు.

ఇక ఎయిర్ పోర్ట్‌కు సందర్శకుల రాకను అంగీకరించలేదు. అనుమానితులు, అనుమానిత వస్తువులు, వాహనాలు కనిపిస్తే అవి అన్ని పూర్తిగా పరిశీలించనున్నారు.

Also Read:కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కిరణ్‌ కుమార్‌రెడ్డి ఫైర్

- Advertisement -