ఆ స్టార్ హీరో నన్ను రూమ్ కి రమ్మన్నాడుః రకుల్

497
Rakul Preeth singh
- Advertisement -

కొద్ది రోజుల క్రితం దేశ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు ఈ మీటూ ఉద్యమం గురించి చెప్పారు. కొంత మంది ప్రముఖులు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో చర్బంశనీయంగా మారింది. మరికొంత మంది సోషల్ మీడియా ద్వారా తమకు జరిగిన అనుభవాలను షేర్ చేసుకున్నారు.

తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తనకు జరిగిన అనుభవాన్ని షేర్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారమే అని చెప్పింది. తనకు కూడా చాలా ప్రపోజల్స్ వచ్చాయని ఆరోపించింది. ఓ స్టార్ హీరో తనతో శృంగారం కోసం తనను అడిగాడని..అయితే అతను నన్ను ఇబ్బంది పెట్టకుండా మర్యాదగా అడిగాడని తెలిపింది. ఆ స్టార్ హీరో అలా అడగ్గానే నాకు చాలా కోపం వచ్చిందని.. అయితే, అలాంటివి తనకు సరిపోవంటూ తాను చాలా కూల్ గా చెప్పానని వెల్లడించింది.

అప్పటి నుంచి అతడితో మాట్లాడటం మానేశానని చెప్పింది. మొత్తానికి ఆ స్టార్ హీరో పేరు చెప్పడానికి మాత్రం రకుల్ ఇష్టపడలేదు. ఇదిలా ఉండగా గతంలో శ్రీరెడ్డి ఇష్యూ జరిగేటప్పుడు అసలు క్యాస్టింగ్ కౌచ్ లేదని మీడియాతో చెప్పింది రకుల్. అయితే రకుల్ పై తీవ్ర స్దాయిలో విరుచుకుపడింది శ్రీరెడ్డి. కానీ ఇప్పుడు స్వయంగా రకుల్ తనకు జరిగిన అనుభవాన్ని షేర్ చేసుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.. మరీరకుల్ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

heroine Rakul Preeth singh About Casting Couch

- Advertisement -