Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Wednesday, July 1, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ హీరో విశాల్‌ నిశ్చితార్థం.. వైరల్‌ అవుతున్న ఫోటోలు
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

హీరో విశాల్‌ నిశ్చితార్థం.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

March 17, 2019 8:42 AM
389
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    Vishal Engagement Photos
    - Advertisement -

    తమిళ హీరో విశాల్, అనీశాల వివాహ నిశ్చితార్థం హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు, సన్నిహిత మిత్రులు మాత్రమే ఎంగేజ్ మెంట్ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది. ఇటీవల తను చేసుకోబోయే అమ్మాయి అనీశాను అభిమానులకు పరిచయం చేశాడు విశాల్‌. హైదరాబాద్‌కు చెందిన అనీషాను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో అంగరంగ వైభవంగా వివాహం జరగనున్నట్టు సమాచారం. వీరి ఎంగేజ్ మెంట్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    vishal anishas engagement pics

    అయితే నడిగర్‌ సంఘం భవనం నిర్మాణం అయిన తరువాత ఆ భవనంలోనే పెళ్లి చేసుకుంటానని విశాల్‌ చాలా సార్లు ప్రకటించాడు. త్వరలో భవనం నిర్మాణం కూడా పూర్తికానుందని తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న విశాల్‌ ప్రస్తుతం టెంపర్‌ రీమేక్‌గా తెరకెక్కుతున్న అయోగ్య మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల కానుంది.

    - Advertisement -
    • TAGS
    • Anisha Reddy
    • hero vishal
    • Hero Vishal Engagement
    • tamil actor vishal
    • Tollywood news
    • Vishal Engagement Photos
    • Vishal marriege
    • Vishal wedding
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleనేడు సమర శంఖం పూరించనున్న సీఎం కేసీఆర్..
      Next articleవిశాల్‌-అనీశా ఎంగేజ్‌మెంట్ ఫోటోస్‌..
      Mallesh

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy