మొక్కలు నాటిన హీరో విజయ్ భాస్కర్..

45
Hero Vijay Bhaskar

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని బతుకమ్మ సినిమా హీరో విజయ్ భాస్కర్ తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మేడ్చల్‌లో విజయ్‌ మొక్కలు నాటారు. అనంతరం మరో ఇద్దరు ( జబర్దస్త్ నవీన్ , ప్రొడ్యూసర్ రాజేష్ నాగుల ) ఛాలెంజ్ విసురుతూ మొక్కలు నాటాలని బతుకమ్మ సినీమా హీరో విజయ్ భాస్కర్ పిలుపునిచ్చారు.