హీరో సూర్యకు కరోనా పాజిటివ్..!

158
suriya
- Advertisement -

తమిళ స్టార్ హీరో సూర్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సూర్య.. ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాను. మన జీవితం ఇంకా సాధారణ పరిస్థితికి రాలేదన్న విషయాన్ని మనందరం గ్రహించాలన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన సూర్య… తనకు వైద్యం అందిస్తోన్న డాక్లర్లకు ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవలె ఆకాశం నీ హద్దురాతో సక్సెస్‌ సొంతం చేసుకున్న సూర్య… ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో చేస్తున్నారు.

- Advertisement -