బాంబ్ బ్లాస్ట్ లో గాయపడ్డ హీరో సందీప్ కిషన్..

245
Sundeep-Kishan
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ షూటింగ్ లో గాయపడ్డాడు. ఓ యాక్షన సీన్ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు గాయలయినట్లు సమాచారం. బాంబ్‌ బ్లాస్ట్‌ సన్నివేశంలో సందీప్‌ గాయపడ్డారు. వెంటనే యూనిట్‌ సభ్యులు ఆయన్ను కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైట్‌ మాస్టర్‌ సమన్వయ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని మూవీ యూనిట్ తెలిపింది.

సందీప్ కిషన్ ప్రస్తుతం తెనాలి రామకృష్ణ సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమాకు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత సందీప్ కిషన్ తన ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను పంచుకున్నారు. ‘తెనాలి రామకృష్ణ’ చిత్రీకరణలో భాగంగా బస్సులో నుంచి కిందపడే సన్నివేశానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను షేర్‌ చేశారు. క్యాలుక్లేటడ్ రిస్కు జీవితంలో బెస్ట్ థింగ్ అంటూ ఆ విడియోను ఫోస్ట్ చేశారు.

- Advertisement -