ఆత్మరక్షణ కోసం టైక్వాండో అవసరం:సుమన్

221
suman
- Advertisement -

ఆత్మరక్షణ కోసం టైక్వాండో అవసరం అన్నారు హీరో సుమన్. హైదరాబాద్ యూసఫ్ గూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 24 th ITF నేషనల్ టైక్వాందో ఛాంపియన్ షిప్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుమన్..49 ఇయర్స్ నుండి నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టమన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు.

మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం వచ్చిందని…దానికి మార్షల్ ఆర్ట్స్‌ ఉపయోగపడుతుందన్నారు. మనం మన శరీరం మెదడు చురుకుగా ఉంచుకో డానికి మార్షల్ ఆర్ట్ చాలా ఉపయోగం గా ఉంటుందన్నారు. కరోనా కొత్త కొత్త రూపాలలో ప్రజలను బయపెడుతుందని..అందరూ సోషల్ డిస్టెన్స్ మరియు మాస్క్ ధరించండి అని తెలిపారు.

- Advertisement -