హీరో శర్వానంద్ కు గాయాలు…

38
- Advertisement -

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వద్ద హీరో శర్వానంద్ కారు ప్రమాదంకు గురైంది. ఈ ఘటనలో శర్వానంద్ కు స్వల్ప గాయాలయ్యాయి. శర్వానంద్ రేంజ్ రోవర్ కారు రోడ్డు డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.తెల్లవారుజామున 3 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. తన ఇంటికి వెళ్ళే రోడ్ నెంబర్ 45 లోకి వెళ్లే ప్రమాదం జరిగింది.

Also Read:ఈ ఆసనాలతో గుండెపోటు కు చెక్.. !

శర్వానంద్ ప్రయాణిస్తున్న కారుకి అడ్డంగా టూవీలర్ రావడంతో టూ వీలర్లు తప్పించకపోయి డివైడర్ను ఢీ కొట్టింది. కారు ఎక్కువ స్పీడుగా ఉన్నట్లు సమాచారం.డ్రైవర్ కు బ్రీతింగ్ ఎనలైజ్ టెస్ట్ చేశారు పోలీసులు. డ్రైవర్ మద్యం సేవించకపోవడంతో వదిలిపెట్టారు పోలీసులు.

- Advertisement -