- Advertisement -
హీరో రవితేజ ఇంట విషాదం నెలకొంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) నిన్న రాత్రి మృతి చెందారు. హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో ఉంటున్నారు రాజగోపాల్ రాజు. అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
భూపతి రాజుకు ముగ్గురు కుమారులు. రవితేజ, రఘు,భరత్. భూపతి రాజు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గంపేట. రెండో కుమారుడు భరత్ 2017లో జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు.
Also Read:కొత్తపల్లిలో ఒకప్పుడు..పక్కా హిట్!
- Advertisement -

