డ్రంక్ అండ్ డ్రైవ్‌లో టాలీవుడ్ హీరో..

551
prince
- Advertisement -

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు టాలీవుడ్ హీరో ప్రిన్స్. ఈ నెల 24న బాచుపల్లి వీఎంఆర్ కాలేజీ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడ ప్రిన్స్‌. ఇవాళ కూకట్ పల్లి కోర్టుకు హాజరుకాగా విచారణ జరిపిన న్యాయస్ధానం రూ. 5 వేల జరిమానా విధించింది.

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నీకు నాడు డాష్ డాష్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ప్రిన్స్‌. తర్వాత బస్‌ స్టాప్‌, రొమాన్స్‌ సినిమాలతో సక్సెస్‌లు అందుకున్నా కెరీర్‌లో నిలదొక్కులేకపోయాడు ప్రిన్స్‌.

తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా నేను శైలజ, మిస్టర్‌ లాంటి సినిమాలో నటించాడు. బిగ్ బాస్ సీజన్‌ 2లో కంటెస్టెంట్‌గా హౌస్‌లో అలరించాడు. ప్రస్తుతం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తుండగా ఈ మూవీలో సిక్స్ ప్యాక్‌తో అలరించనున్నాడు ప్రిన్స్‌..

Prince Cecil is an Indian film actor who stars in Telugu films. He is best known for his hit film Bus Stop. He was one of the contestants on the reality TV

- Advertisement -