కారు ప్రమాదంలో “నువ్వు తోపు రా” హీరో..

313
hero Sudhakar Komakula
- Advertisement -

యునైటెడ్ ఫిలిమ్స్ ఇన్ అసోసియేషన్ విత్ SJK ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన “నువ్వు తోపు రా” చిత్రం ప్రమోషన్స్ లో భాగం గా చిత్ర యూనిట్ హైద్రాబాద్ నుండి గుంటూరు ప్రయాణిస్తున్న కార్ నేషనల్ హైవే 5 మీద మంగళగిరి సమీపంలో డివైడర్ ని ఢీకొట్టింది, ఈ ఘటన లో హీరో సుధాకర్ తో పాటు మూవీ టీం సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కార్ డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడం తో మంగళగిరి NRI హాస్పిటల్ లో చికిత్స జరుగుతుంది.

Nuvvu Thopu Raa

- Advertisement -