మెడ నుంచి గుడ్డు పెడుతున్న కోడి

480
Hen-Egg-Laying-From-Neck
- Advertisement -

కర్ణాటకలో వింత సంఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియా పుణ్యామా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కొద్ది క్షణాల్లోనే విస్తరిస్తుంది. కర్ణాటకలో ఓ కోడిపెట్ట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ కోడి అన్ని కోళ్ల లా కాదు..అది చాలా స్పెషల్ కోడి. ఎందుకంటే ఆ కోడి మెడ నుంచి గుడ్డు పెడుతుంది.

ఈ విషయాన్ని గమనించిన కోడి యాజమాని శివరామె గౌడ వీడియో తీశాడు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ కోడిని చూసేందుకు శివరామె గౌడ ఇంటికి గ్రామ ప్రజలు క్యూ కడుతున్నారు.

- Advertisement -