గ్రీన్ ఛాలెంజ్,హెల్పింగ్ హ్యాండ్స్‌.. పేదలకు సాయం..

267
food distribution
- Advertisement -

కె. శ్రీనివాస రాజు, ఎస్.ఎన్ రెడ్డి, ఏ. శ్రీనివాసరాజు, డి. చిన్న, పి. వర్మ, పి. వి. రామరాజు, పి. శ్రీనివాస రాజు,వర్మ మరియు ఇతరులు. కేపీహెచ్‌బీ గోకుల్ ప్లాట్స్ ఏరియాలో రోజువారీ కూలీలకు,పేదలకు, పారిశుద్ధ్య కార్మికులు మరియ ఇతరులకు,అన్నివిధాల పరిశుభ్రతలు పాటిస్తూ శుభ్రమైన భోజనం ప్యాకెట్లు అందిస్తున్నారు. గత 15 రోజులుగా సుమారు 350 మందికి అందజేయడం జరుగుతున్నది.

helping hands

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అనేది అన్ని దానాల కంటే గొప్పది అని, మానవ సేవ మాధవ సేవ అని నమ్మే ఎంపీ సంతోష్ కుమార్ మాద్వారా ఈ కార్యక్రమం చేయిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా వుంది అన్నారు హెల్పింగ్ హ్యాండ్స్ సుబ్బరాజు, రమణ రాజు.

helping hands help

- Advertisement -