ఏంజెల్‌ బ్యూటీ పిచ్చెక్కిస్తోంది..!

290
Hebah Patel Launch B New Mobile Store
- Advertisement -

కుమారి 21 ఎఫ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించింది అందాల తార హెబ్బా పటేల్. తర్వాత  ఈడో రకం, ఆడో రకం, ఎక్కడికి పోతావే చిన్నదానా, నాన్నా నేను నా భాయ్ ఫ్రెండ్, మిస్టర్,అంధగాడు చిత్రాల్లో తనదైన నటనతో కుర్రకారు గుండెను దోచేసింది.

Hebah Patel Launch B New Mobile Store
రీసెంట్ గా  తెనాలిలో గ్లామర్ షోతో ఆదరగొట్టసింది.  బి న్యూ మొబైల్ స్టోర్‌ని ఓపెన్‌ చేసిన ఈ బ్యూటీ క్లివెజ్‌ షోతో  అదరగొట్టింది. ముఖ్యంగా హెబ్బా అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు.  ఓవైపు చెరగని చిరునవ్వు..మరోవైపు యద అందాలను చూపిస్తూ యూత్‌ని అట్రాక్ట్  చేసింది.

లేటెస్ట్‌గా వచ్చిన ఏంజెల్‌తో మరిన్ని అవకాశాలు హెబ్బా తలుపుతడుతున్నాయి. ఇప్పటివరకు చిన్న హీరోలతో ఆడిపాడిన ఈభామ తాజాగా తమిళ అగ్రహీరో విజయ్ సరసన నటించే ఛాన్స్ పట్టేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ చేయబోతున్న ఓ సినిమాలో హెబ్బాను హీరోయిన్‌గా తీసుకున్నారని టాక్‌.

- Advertisement -