జురాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరదనీరు…

195
jurala project
- Advertisement -

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కు భారీగా వరద నీరు పెరుగుతోంది.11 గేట్స్ ఎత్తి దిగువన శ్రీశైలానికి నీటిని వదులుతున్నారు అధికారులు.

ఇన్ ఫ్లో: 85,000 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో: 1,10,637 క్యూసెక్కులు,పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:9.657 టీఎంసీ,ప్రస్తుత నీట్టి నిల్వ: : 9.398 టీఎంసీ,
పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ,ప్రస్తుత నీటి మట్టం: 318.390 మీ.

- Advertisement -