జురాలకు పోటెత్తిన వరద..

5
- Advertisement -

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి,నారాయణపూర్ డ్యాములకు భారీగా చేరుతోంది వరద నీరు. దీంతో జూరాల ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద ప్రవాహం పోటెత్తింది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 3,10,000 క్యూసెక్కులుగా ఉంది.

ప్రాజెక్ట్ ఓట్ ఫ్లో: 3,00,000 క్యూసెక్కులుగా ఉండగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీంఎంసీలుగా ఉంది. ప్రస్తుత నీటి సామర్థ్యం: 8.010 టీఎంసీలుగా ఉంది.

Also Read:ఎన్నికల కోసమే హైడ్రా..డీకే అరుణ ఫైర్

- Advertisement -