శ్రీశైలంకు పోటెత్తిన వరద..

13
- Advertisement -

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైల జలాశయానికి వరద ప్రారంభమైంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల సుంకేసుల నుండి శ్రీశైలం జలాశయానికి వరద నీరు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

జలాశయం ఇన్ఫ్లో 86,379 క్యూసెక్కులు ఉండగా జలాశయం అవుట్ ఫ్లో నిల్. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 817. 70గా ఉందని అధికారులు తెలిపారు.

పూర్తిస్థాయి నీటి నిలువ 215. 807 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 39.1450 టిఎంసిలు. కుడి ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

Also Read:రేవంత్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం:సబితా

- Advertisement -