- Advertisement -
శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో : 1,00,085 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో : నిల్. పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు కాగా ప్రస్తుతం : 874.30 అడుగులు ఉంది.
పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం : 160.5282 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభంకాలేదు.
Also Read:పాశమైలారం ఘటనపై హరీష్ రావు
- Advertisement -

