శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

2
- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్., తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి నగేష్., ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ప్రముఖ సంగీత దర్శకులు తమన్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

Also Read:యూపీ ఘటనపై రాహుల్ దిగ్బ్రాంతి

- Advertisement -