హిమాచల్‌ప్రదేశ్‌లో వర్ష బీభత్సం

10
- Advertisement -

హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడుతుండగా 63 మంది మృతి చెందారు. వరదల కారణంగా అనేక మంది గల్లంతైనట్లు తెలిపారు అధికారులు.

ఈ నెల 7 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వరదల కారణంగా ఇప్పటివరకు దాదాపు రూ.400 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు.

Also Read:మాకు మంత్రి పదవి ఇవ్వండి!

- Advertisement -