బెంగళూరు నీట మునిగింది. ఎడతెరపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్ని అస్తవ్యస్తం కాగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. అనేక ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కెంగేరిలో అత్యధికంగా 132 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, బెంగళూరు ఉత్తర భాగంలోని వడేరహళ్లిలో 131.5 మి.మీ వర్షపాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది బెంగళూరులో ఇదే అత్యధిక వర్షపాతం అని ప్రజలు చెబుతుండగా మరోవైపు బెంగళూరులో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
#bengalururains #BangaloreRains
Avoid Koramangala 80 feet road with knee deep water and bus stranded in it.
Video footage time 8 AM. pic.twitter.com/ctyhefMwH9— Agan (@ngrjms) May 19, 2025
BBMP has a ₹19,930 Cr budget yet Bengaluru’s roads vanish under water after just one rain…
Is this the “Brand Bengaluru” DCM @DKShivakumar talks about..?🤡#BengaluruRainspic.twitter.com/Z9VXuh5xr3
— Akshay Akki ಅಕ್ಷಯ್🇮🇳 (@FollowAkshay1) May 18, 2025
Also Read:త్రివిక్రమ్ మూవీ అప్‌డేట్?

