- Advertisement -
తెలుగు రాష్ట్రాల్లో భానుడు తీవ్ర ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీలోనూ భారీగా నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు.80 ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయింది.
4 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తుండగా నేడు 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. నేడు తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి.
గాలిలో తేమ శాతం భారీగా పడిపోయింది. తీవ్రమైన వేడితో ప్రజలు అల్లాడుతున్నాయి. పలుప్రాంతాల్లో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.
Also Read:‘లగ్గం టైమ్’ షూటింగ్ పూర్తి..
- Advertisement -