ఈ టిప్స్‌తో ఈజీగా బరువు తగ్గండి!

61
- Advertisement -

రోజు ఉదయం వ్యాయామం చేయాలి, ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. బరువు తగ్గడానికి ఎంత గానో ఉపయోగపడుతుంది.

పచ్చి పండ్లు , పచ్చి కూరగాయలు తినడం వల్ల ఆధిక బరువు ను తగ్గించుకోవచ్చు

కొవ్వు కరిగించే గుణాలు అధికంగా ఉన్న ” గ్రీన్ టీ” తీసుకోవడం మంచిది

ఆహారం లో ఉప్పు శాతం తగ్గించాలి.

మొలకెత్తిన పెసలు ,శెనగలు రోజు ఉదయాన్నే తింటే కొవ్వు తగ్గించుకోవచ్చు.

మాంసాహారాలు ,నూనె వంటలు తినడం వలన కొవ్వు పెరిగే ఆవకాశం ఉంది ,అందువల్ల వీటిని తినడం తగ్గించాలి.

దంపుడు బియ్యం తక్కువ కాలరీలు కలిగి వుంటుంది ఆ అన్నం తింటే రోజంత ఆకలి అనిపించదు ,సులభంగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

రాత్రి సమయంలో భోజనానికి బదులుగా , రెండు చపాతీలు తింటే బరువు తగ్గడంలో ఉపయోగ పడుతుంది.

నువ్వుల నూనె ఒక బౌల్ లో తీసుకొని కొంచెం వేడి చేసి , గోరువెచ్చగా ఉన్నప్పుడు , కాళ్ళు , చేతులు , పొట్ట , పాదాలు , చాతీ , మెడ భాగం లో మసాజ్ చేసుకోవాలి.

ఇలా చేస్తే అధికబరువు ఉన్నవారు బరువు తగ్గుతారు , సన్నగా ఉన్నవారు బరువు పెరుగుతారు. శరీరానికి ఒక మంచి ఆకృతి వస్తుంది.

వేడి నీళ్ళతో స్నానం చేసి , యాలకులు వేసిన టీ తాగితే మనసు ఉల్లాసంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -