- Advertisement -
1. ప్రతి రోజు ఒక గ్లాస్ పాలలో చిటికెడు కుంకుమ పువ్వు వేసి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంటి చూపును మేరుగు పరుచు కోవచ్చు.
2. రుతుక్రమ సమస్య తో బాధపడే మహిళలు , అమ్మాయిలు ఒక గ్లాస్ పాలలో చిటికెడు కుంకుమ పువ్వు వేసి ప్రతి రోజు తీసుకోవడం వల్ల సమస్య తగ్గిపోతుంది అని వైద్యులు చెప్తున్నారు.
3. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగువుతుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.
4.కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది, రక్తప్రసరణ మెరుగుపరిచి రక్త పోటును తగ్గిస్తుంది.
5. కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి మొహానికి రాస్తే మొటిమలు తగిపోయి చర్మం ఆకర్షణీయంగా తయరవుతుంది.
Also Read:ఓటరుపై ఎమ్మెల్యే దాడి..
- Advertisement -