ద్రాక్షతో లాభాలు

96
Red Grapes overflowing out of basket
- Advertisement -

1. ఎండు ద్రాక్షలో ఓలియోనిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది దంతక్షయాన్ని, చిగుళ్ళ నుండి రక్తస్రావాన్ని, దంత సమస్యలను నివారిస్తుంది.

2.ద్రాక్ష రసాన్ని రోజూ తీసుకుంటే ఎముకలు, దంతాలు బలపడతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ద్రాక్షల్లోని అన్ని రకాలూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

3. ద్రాక్షల్లో కార్బోహైడ్రేడ్, ప్రోటీనులు, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

4. 40 ఏళ్ళకు పైబడిన మహిళల్లో నెలసరి సమస్యలు తలెత్తితే రోజూ ద్రాక్ష పండు రసం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

5. ద్రాక్ష పండ్లలో అధిక చక్కెర ఉంటుంది . విటమిన్ A, విటమిన్ సి లు లభిస్తాయి.

6. స్పూన్ దాక్షరసం లో స్పూన్ గుడ్డు తెల్లసోన కలిపి ముఖానికి రాసి 10 నిమిషాల తరువాత కడుక్కుంటే చర్మం పొడితగ్గి ,సున్నితంగా మారుతుంది.

7. ప్రతి రోజు దాక్షరసం తీసుకుంటే జలుబు, ప్లూ నుంచి ఉపశమనం పొందవచ్చు.

8. ఒక గ్లాసు తాజా ద్రాక్షరసంను ప్రతి రోజూ త్రాగడం వల్ల అసిడిటిని తగ్గిస్తుంది. రక్తపోటు పొటును అదుపులో ఉంచుతుంది.

9. ఆస్త్మా తో బాధపడే వారు ఎండు ద్రాక్ష తినడం వల్ల ఆస్త్మా ను తగ్గించుకోవచ్చు.

- Advertisement -