కేంద్రమంత్రి పదవికి హర్ సిమ్రాత్ కౌర్ రాజీనామా..

168
unionminister

కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు అధికారికంగా ప్రకటించారు హర్ సిమ్రాత్ కౌర్ బాదల్.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన హర్ సిమ్రాత్ కౌర్.రైతు బిడ్డగా వారిపక్షాన నిలిచినందుకు గర్వంగా ఉందని తెలిపారు హర్ సిమ్రాత్ కౌర్.

కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ బిల్లులపై అకాలీదళ్ అభ్యంతరం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసింది. తన రాజీనామాను ప్రధాని కార్యాలయాలనికి సమర్పించారు. ప్రభుత్వం నుంచి బయటకి వచ్చి ఎన్డీఏలో కొనసాగుతామని అకాలీదళ్ తీర్మానం చేసింది.