- Advertisement -
కేసీఆర్ దార్శనికత హరిత భవిష్యత్ వైపు అద్భుతమైన అడుగులు పడ్డాయని తెలిపారు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. అటవీ శాతం పెంపొందించే ప్రయత్నాల్లో కేసీఆర్ ముందుచూపు, తెలంగాణ భారతదేశానికి నాయకత్వం వహిస్తుంది అన్నారు.
కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్రం తన లక్ష్యాన్ని అధిగమించింది, 270.65 కోట్ల మొక్కలు నాటడం, 6.85% అటవీ విస్తీర్ణం (2015-2021) విస్తరించింది.. హైదరాబాద్ గ్రీన్ కవర్‌లో 146.8% వృద్ధిని సాధించింది అన్నారు.
కేసీఆర్ దార్శనికతతో హరిత భవిష్యత్తు వైపు ఒక అద్భుతమైన అడుగు పడింది.. తెలంగాణ లో పెరిగిన గ్రీనరి పై హన్స్ ఇండియా పత్రికలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు.
Also Read:గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ రావాలి
- Advertisement -