వైభవంగా వైకుంఠ ఏకాదశి

0
- Advertisement -

ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ సుఖ‌సంతోషాల‌తో వ‌ర్ధిల్లాల‌ని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతుందని, ఈ పర్వదినంనా ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత అని అన్నారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు ఓ శ్లోకాన్ని ట్వీట్ చేశారు.

Also Read:ఎన్ని సార్లు రమ్మని చెప్పినా వస్తా: కేటీఆర్

- Advertisement -