మనిషి ప్రాణాల కంటే ముఖ్యమేది కాదు..!

155
minister harish

మనిషి ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. సామాజిక దూరంతోనే కరోనాను అడ్డుకోవడం సాధ్యం. ఇంటిపట్టున ఎవరికి వారుండడమే కరోన వైరస్ కు అసలైన మందు అన్నారు. అమెరికా, చైనా, ఇటలీ దేశాల పరిస్థితి మనకు రావొద్దంటే, లాక్ డౌన్ ముగిసేవరకు ఎవరూ ఇంటినుండి బయటికి రావొద్దన్నారు. ఇందుకు సంబంధించి హరీష్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.