ఇందిరమ్మ పాలన కాదు..ఎమర్జెన్సీ:హరీష్

6
- Advertisement -

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపునకు నిరసనగా ఆర్టీసీ బస్సు ఎక్కి బస్ భవన్ కు వెళ్లి పిటిషన్ ఇవ్వాలని అనుకున్నాం? అన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ఇందుకు హౌస్ అరెస్టు, అక్రమ అరెస్టులు ఎందుకు..? అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి నిరంకుశత్వానికి ఈ అరెస్టులు నిదర్శనం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలి… ఇందిరమ్మ పాలన తెస్తామని అన్నారు.. అంటే ఎమర్జెన్సీ పాలన తీసుకురావడమా? అని ప్రశ్నించారు.

Also Read:హరీష్‌ రావు..హౌస్ అరెస్ట్

- Advertisement -