Harish Rao: కాంగ్రెస్ అంటేనే అసంపూర్ణం

7
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అసంపూర్ణం అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటున్నారని, వాస్తవానికి మాత్రం పేదల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారెంటీలు 13 హామీల్లో ఒక్క పథకాన్ని అయినా సంపూర్ణంగా అమలు చేస్తున్నారా అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

Also Read:TTD: మాడ వీధులను తనిఖీ చేసిన ఈవో

 

- Advertisement -