Harishrao:మళ్లీ అధికారం బీఆర్ఎస్‌దే

18
- Advertisement -

ఫిరాయింపుల వల్ల మాకు లాభం జరగలేదు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఢిల్లీలో చిట్‌చాట్‌గా మాట్లాడిన హరీష్…మా పార్టీలో చేరిన వాళ్ళల్లో పది మంది ఓడిపోయారని…సుప్రీం తీర్పు ప్రకారం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్నారు.

తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బిఆర్ ఎస్ ప్రభుత్వమేనని…ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి పాలన పై పట్టు రాలేదు..పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

అధికారులు మా చేతుల్లో అన్నారంటే అది వారి చేతగని తన్ అన్నట్టేనని…గ్రామాల్లో పరిశుద్ధం కూడా లేదు..ప్రజలు డెంగ్యూ ,మలేరియా భారిన పడుతున్నారన్నారు హరీష్‌.

Also Read:BRS:ఫిరాయింపులపై పార్లమెంట్‌లో చర్చిస్తాం

- Advertisement -