తలసాని శంకర్‌కు హరీష్ నివాళి

5
- Advertisement -

అనారోగ్యంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్ భౌతిక కాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు హరీష్. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సంతాపం తెలిపారు. మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులుగా, బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షులుగా వ్యాపారులకు మేలు చేసేందుకు ఆయనెంతో కృషి చేశారని కేటీఆర్ వెల్లడించారు.

Also Read:కేంద్ర మంత్రి పదవిపై సురేశ్ గోపి రాజీనామా!

- Advertisement -