Harishrao:ఉద్యమ నేత.. జయశంకర్‌ సార్‌

16
- Advertisement -

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీశ్…తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన ఉద్యమ నేత, స్వరాష్ట్ర సాధనే ఊపిరిగా బతికిన సిద్ధాంత కర్త అని చెప్పారు.

ఆయన స్ఫూర్తిని చెదరకుండా తమ గుండెల నిండా పదిలంగా ఉంచుకున్నామని తెలిపారు. జయహో జయశంకర్ సార్ అని యావత్‌ తెలంగాణ పిడికిలెత్తి జోహారులర్పిస్తుందని వెల్లడించారు.

Also Read:కూర్మాసనంతో ఉపయోగాలు!

- Advertisement -