నిరుద్యోగుల అరెస్ట్ అక్రమం:హరీష్

10
- Advertisement -

ప్రభుత్వ ఉద్యోగాల కోసం “హాలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియట్” కు పిలుపు ఇచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అప్రజాస్వామీకం, ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనం అని మండిపడ్డారు.

అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్న హామీని వెంటనే నిలుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Also Read:మాకు మంత్రి పదవి ఇవ్వండి!

- Advertisement -