Harishrao: బీఆర్ఎస్ పాలన సువర్ణ అధ్యాయం

6
- Advertisement -

తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన వ్యవసాయ రంగానికి సువర్ణ అధ్యాయమన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీశ్‌ రావు.. ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి అని చెప్పారు. తొమ్మిదేండ్ల కేసీఆర్‌ కృషి, పట్టుదల, విజనరీ లీడర్‌షిప్‌ వల్ల సాధించిన ఘనత ఇదని ఎక్స్‌ వేదికగా చెప్పారు.దేశానికే మన తెలంగాణ ఆదర్శమని… ఇదంతా మంత్రమేస్తేనో, మాయ చేస్తేనో జరిగింది కాదని తెలిపారు.

 

Also Read:ఏపీ మంత్రిపై వైసీపీ ఎంపీ సెటైర్

- Advertisement -