విద్యార్థుల తల్లిదండ్రులు రొడ్డెక్కారు!

16
- Advertisement -

సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే మధ్యాహ్న భోజన పథకం బాగా లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రొడ్డెక్కే పరిస్థితి ఉందంటే తెలంగాణ ఎటు వైపు పయనిస్తుందో అర్థం చేసుకోవాలన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు.

విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని తీరు ఎలా ఉందో కోస్గి ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూస్తే తెలిసిపోతుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

 

Also Read:తెలంగాణకు 4 టీఎంసీల నీటి విడుదల

- Advertisement -