ఉద్యోగుల పట్ల చిన్నచూపు:హరీష్

8
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డి ఏ పెంచి తీపి కబురు చెబితే, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు దసరాకు చేదు నింపింది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పెండింగ్ లో ఉన్న మూడుబిస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు…. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల్ని చిన్నచూపు చూస్తున్నది… కెసిఆర్ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ డిఏ ఇచ్చారు అన్నారు.

ఓల్డ్ డి ఏ ఇస్తామన్నారు.. ఆరు నెలల్లోగా పీ ఆర్ సి ఇస్తామన్నారు.. ఐదు డి ఏ లను పెండింగ్ లో పెట్టిన ఘనత దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రానిదే… నెలకు 750 కోట్ల ఏరియల్స్ క్లియర్ చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయి…. పోలీసులు క్రిమినల్స్ ను అడగొద్దని నీళ్లు స్టేషన్ అలవెన్స్ పేరిట 75 వేలు కెసిఆర్ ఇచ్చారు…. ఇప్పుడు ఆ అలవెన్స్ రావడం లేదు, కనీసం పెట్రోల్ అలవెన్స్ కూడా రావడం లేదు… పోలీసులకు కొత్త వెహికిల్స్ ఇచ్చారు అన్నారు. 12 వేల హోం గార్డ్స్ జీతాన్ని 29 వేలకు కెసిఆర్ పెంచితే, రేవంత్ 75 రూపాయలు పెంచారు… పోలీసుల సరెండర్ లీవ్ స్ కూడా రావడం లేదు… సిపిఎస్ స్తానంలో తాము అధికారంలోకి రాగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు… రెండేళ్లు గడించింది ఎక్కడ ఓపీఎస్ చెప్పాలన్నారు.

ఉద్యోగుల జీతాలు నుంచి 5500 కోట్లు కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బులు దారి మళ్లించారు…. రాష్ట్రంలో లక్ష పైగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు రావడం లేదు.. చివరికి రేషన్ డీలర్లు కూడా 3 తేదీ నుంచి బంద్ చేస్తామంటున్నారు… ఆరోగ్య శ్రీ రావడం లేదని బంద్ పెడతామన్నారు డాక్టర్లు… రేవంత్ రెడ్డి మోసం చేయని వర్గం లేదు రాష్ట్రంలో… కమిషన్లు మాత్రం దంచి వసూల్ చేసుకుంటున్నారు… కమిషన్ల వసూళ్లలో రిబేట్ లేదు, కాన్సిషన్ ఏ మాత్రం లేదు..* ఉద్యోగ సంఘాల నాయకులను ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు… అక్రమ కేసులు పెట్టీ వేధిస్తున్నారు… రేవంత్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడ్డది… డి ఏ అంటే డియర్నెస్ అలవెన్స్.. కానీ రేవంత్ సర్కారులో డోంట్ అస్క్ అన్నట్టుగా మారింది అన్నారు.

Also Read:ఉసిరిరసంతో ఉపయోగాలు!

- Advertisement -